Currency Notes: చేపల వేటకు వెళ్తే.. కాల్వలో రూ.2,000 నోట్ల కట్టల మూటలు..!
Currency Notes బిహార్‌లోని సాసారామ్ పట్టణం మీదుగా సోన్ హైలెవెల్ కెనాల్ వెళ్తోంది. ఈ క్రమంలో ఆ కాల్వలో చేపల వేట కోసం స్థానికులు శనివారం ఉదయం వెళ్లారు. అయితే, అక్కడ చేపలకు బదులు నోట్ల తేలియడాడంతో షాకయ్యారు. చివరకూ పెద్ద సంఖ్యలో జనం చేరుకుని నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు.
By May 07, 2023 at 08:06AM
By May 07, 2023 at 08:06AM
No comments