Virat Kohli చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లీ.. నెట్టింట వీడియో వైరల్
Virat Kohli లక్నోతో మ్యాచు సందర్భంగా విరాట్ కోహ్లీ వర్సెస్ గంభీర్, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే. విరాట్ కోహ్లీ అగ్రెసివ్‌నెస్‌పై చర్చ కొనసాగుతుండగానే.. రన్ మెషీన్ చేసిన మరో పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దిల్లీ, ఆర్సీబీ మ్యాచు సందర్భంగా విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలిశాడు. మైదానంలోనే తన కాళ్లు మొక్కు గురుభక్తి చాటుకున్నాడు. విరాట్ చేసిన ఈ పనికి స్టేడియం మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. దీంతో విరాట్‌పై ప్రశంసలు వస్తున్నాయి. కోహ్లీకి ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో బాగా తెలుసని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
By May 07, 2023 at 09:11AM
By May 07, 2023 at 09:11AM
No comments