Nandamuri Balakrishna: ‘నరసింహనాయుడు’ రీ రిలీజ్.. డేట్ ఫిక్స్ చేసిన నందమూరి ఫ్యాన్స్
Nandamuri Balakrishna - Narasimha Naidu: ప్రస్తుతం నడుస్తోన్న రీ రిలీజ్‌ల ట్రెండ్‌ను ఫాలో అవుతూ మరోసారి బాలకృష్ణ అభిమానులు ఆయన బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటైన నరసింహనాయుడు చిత్రాన్ని రీ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
By May 27, 2023 at 08:11AM
By May 27, 2023 at 08:11AM
No comments