SSMB 28: సూపర్ స్టార్ మహేష్ మాస్ స్ట్రైక్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కి పూనకాలే
Mahesh Babu - SSMB 28: సూపర్‌స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి సంబంధించిన వీడియో ట్రీట్‌ను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఆయన అభిమానులు రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.
By May 27, 2023 at 09:38AM
By May 27, 2023 at 09:38AM
No comments