Dimple Hayathi: డింపుల్ హయాతి ఇంట్లోకి దూరిన ఇద్దరు వ్యక్తులు.. కుక్క తరమడంతో..!
సినీ నటి డింపుల్ హయాతి (Dimple Hayathi) కోర్టు విచారణ ఎదుర్కోబోతున్నారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ పెట్టిన కేసులో డింపుల్ హయాతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్కింగ్ విషయంలో డింపుల్ గొడవ చేస్తున్నారని.. డీసీపీ అధికారిక కారును డింపుల్ తన కారుతో ఢీకొట్టారని, కాలితో తన్నారని ఫిర్యాదులో డీసీపీ డ్రైవర్ పేర్కొన్నారు.
By May 26, 2023 at 11:39AM
By May 26, 2023 at 11:39AM
No comments