Megastar: మెగాస్టార్ అంటే మెగాస్టారే.. చిన్నారి టాలెంట్‌కు ఫిదా అయిన చిరు!
ఎక్కడ టాలెంట్ చూసినా వెంటనే అభినందించే మంచి మనసు మెగాస్టార్ చిరంజీవిది. తాజాగా ఇండియన్ ఐడల్-2 కంటెస్టెంట్‌ను ఇంటికి పిలిచి మరి అభినందించారు మెగాస్టార్. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
By May 14, 2023 at 08:04AM
By May 14, 2023 at 08:04AM
No comments