Breaking News

​Boyapati​: బోయపాటి సినిమా కోసం బొద్దుగా మారిన రామ్.. లుక్ అదిరింది!


డైరెక్టర్ బోయపాటి- రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. హీరో రామ్ బర్త్‌డే సందర్భంగా ఈ నెల 15న స్పెషల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

By May 13, 2023 at 01:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/boyapati-rapo-movie-first-thunders-date-and-time-locked/articleshow/100205340.cms

No comments