Breaking News

Lingayats: హస్తానికి జైకొట్టిన లింగాయత్‌లు.. వారి ప్రభావం ఉన్న 80 సీట్లలో 53 కాంగ్రెస్ ఖాతాలోకి!


Lingayats: ప్రజలు తెలివైనవాళ్లు. ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కించాలో.. ఎవర్ని గద్దె దించాలో వారికి బాగా తెలుసు. ఐదేళ్ల కిందట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే.. ప్రభుత్వాన్ని, సీఎంలను మార్చేసి ఆటాడుకున్నారు. రాష్ట్రాన్ని విద్వేషానికి చిరునామా మార్చేయడంతో అందుకు కారకులకు ఘోర పరాభవాన్ని బహుమతిగా ఇచ్చారు. లింగాయత్‌లలో బలమైన నేత అయిన యడ్డీని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు రెండేళ్లు కూడా పదవిలో కొనసాగనివ్వలేదు. బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించి ఇంటికి సాగనంపారు.

By May 14, 2023 at 07:50AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/karnataka/news/traditionally-bjp-supporters-lingayats-voted-for-congress-in-karnataka-assembly-elections/articleshow/100220325.cms

No comments