Breaking News

Malli Pelli Trailer: ఏం చేస్తిరి ఏం చేస్తిరి.. నరేశ్ మొత్తం రియల్ స్టోరీ దింపేశాడుగా!


నరేశ్- పవిత్ర లోకేశ్ జంటగా నటించిన 'మళ్లీ పెళ్లి' సినిమా ట్రైలర్ రిలీజైంది. అయితే టీజర్‌ను మించి ట్రైలర్‌న కట్ చేశారు. నరేశ్ తన జీవితంలో జరిగిన విషాయాలను కొన్ని ఏజ్ ఇట్ ఈజ్ దింపేశాడు.

By May 11, 2023 at 12:47PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naresh-pavitra-lokesh-starring-malli-pelli-trailer-looks-promising/articleshow/100153497.cms

No comments