ED Director: సంస్థలో ఇంకెవరూ సమర్ధులు లేరా? డైరెక్టర్ పదవీకాలం 3 సార్లు పొడిగింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ED Director: సీబీఐ, ఈడీ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థల చీఫ్‌ల పదవీకాలాన్ని పొడిగించేలా కేంద్ర ప్రభుత్వం 2021 నవంబరులో చట్టానికి సవరణలు చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి సవరణలు చేయడం వల్ల వారి పదవీకాలం గరిష్టంగా మూడేళ్లకు పొడిగించే వెసులుబాటు కలిగింది. అయితే, దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత ఈడీని మూడుసార్లు పొడిగించారని, ఇదెలా సాధ్యమని కోర్టు నిలదీసింది.
By May 04, 2023 at 07:39AM
By May 04, 2023 at 07:39AM
No comments