Breaking News

Karnataka Cabinet: కొలిక్కివస్తోన్న క్యాబినెట్ కూర్పు.. రేపు ప్రమాణం చేయనున్న మరో 24 మంది!


Karnataka Cabinet కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరి 10 రోజులు కావస్తోంది. అయినా ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గంలో ప్రస్తుతం 8 మంది మంత్రులు ఉన్నారు. కనీసం మరో 25 మందికి అవకాశం దక్కనుంది. అయితే, మే 20న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రుల శాఖల విభజన జరగలేదు. ఎనిమిది మంది ఇప్పటికే ఉన్నా.. వారికి ఏం శాఖ అనేది విభజించలేదు.

By May 26, 2023 at 09:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/24-ministers-to-take-oath-on-saturday-in-siddaramaiah-cabinet-in-karnataka-says-sources/articleshow/100517365.cms

No comments