Bandla Ganesh: గురూజీకి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వు.. భార్యాభర్తలను వేరుచేస్తాడు.. బండ్లన్న ఇలా తగులుకున్నాడేంటి!
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను (Trivikram) ఇండస్ట్రీలో అంతా గురూజీ అని పిలుస్తుంటారు. అయితే, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) మాత్రం గురూజీ అనే పదాన్ని సెటైరికల్‌గా వాడుతుంటారు. ఏడాది క్రితం త్రివిక్రమ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన కామెంట్లకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరవాత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు బండ్ల. తాజాగా మరోసారి తగులుకున్నారు.
By May 26, 2023 at 11:05AM
By May 26, 2023 at 11:05AM
No comments