Karate Kalyani: కరాటే కళ్యాణికి షాక్..మంచు విష్ణు వార్నింగ్..‘మా’నుంచి షోకాజ్ నోటీసులు
Vishnu Manchu - Karate Klayani: ఖమ్మంలో శ్రీకృష్ణుడు రూపంలోని ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించటానికి నటి కరాటే కళ్యాణి తప్పు పట్టారు. కొన్ని రోజుల నుంచి ఆమె దానిపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ నుంచి ఆమెకు...
By May 16, 2023 at 12:35PM
By May 16, 2023 at 12:35PM
No comments