హైదరాబాద్ ఉగ్ర కుట్ర వెనుక మతమార్పిడి.. ఇస్లాంలోకి హిందూ యువకులు.. వెలుగులోకి సంచలన విషయాలు!
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటే గుట్టు చప్పుడు కాకుండా వారి కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తహరీర్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్, భోపాల్‌లో 19 మందిని మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి.. అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచి భోపాల్‌కు తరలించారు.
By May 16, 2023 at 11:29AM
By May 16, 2023 at 11:29AM
No comments