Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్‌ను తగలెట్టేసిన అత్యుత్సాహం
Jr NTR - Simhadri: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి రీ రిలీజ్ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. టపాసులు కాల్చడంతో విజయవాడలోని అప్సర థియేటర్‌లో మంటలు రేగాయి. వెంటనే పోలీసులు వాటిని అదుపు చేశారు.
By May 22, 2023 at 08:17AM
By May 22, 2023 at 08:17AM
No comments