Go First: దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు మరో షాక్.. డీజీసీఏ కీలక ఆదేశాలు
Go First: చౌక ధరల విమానయాన సంస్థ గో ఫస్ట్ ఎన్ఎల్సీటీలో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వాడియా గ్రూప్ యాజమాన్యంలోని ఆ సంస్థ నిధుల కొరత వల్ల మే 3, 4 తేదిల్లో విమానాలను రద్దు చేసింది. గో ఫస్ట్ విమాన సంస్థకు ఏకంగా 55 విమానాలు ఉన్నాయి. భారత విమానయాన మార్కెట్‌లో దాదాపు 7 శాతం వాటా కలిగి ఉన్న ఈ సంస్థ దివాలా తీసినట్టు వివరాలను డీజీసీఏ ప్రకటించింది.
By May 05, 2023 at 07:49AM
By May 05, 2023 at 07:49AM
No comments