శరత్ బాబు కుటుంబంలో 14 మంది.. చాలా ఇబ్బంది పడేవారు: చిన్ననాటి స్నేహితుడు
సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన కన్నుమూశారంటూ మొన్న వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని నమ్మొద్దని కుటుంబ సభ్యులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శరత్ బాబు గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి ఆయన చిన్ననాటి స్నేహితుడు సుమన్ టీవీకి ఆసక్తికర విషయాలు చెప్పారు.
By May 05, 2023 at 09:07AM
By May 05, 2023 at 09:07AM
No comments