Divorce Celebrations: విడాకులను వేడుక చేసుకున్న మహిళ.. విడిపోయిన ఆనందంలో ఫోటోషూట్
వైవాహిక జీవితం విచ్ఛన్నమైతే అంతకు మించి నరకం మరొకటి ఉండదు. నిరంతరం కలహాలతో కాపురం చేసే కంటే విడిపోయి ఎవరికి వారు బతకడమే మంచిదని పెద్దలు చెబుతారు. అయితే, వేధింపులను భరించి, అత్తింటిలో కుక్కినపేనులో పడి ఉండటం ఒకప్పటి మాట. కానీ, ప్రస్తుతం కాలం మారింది. మహిళలు కూడా ధైర్యంగా వీటిని ఎదిరిస్తున్నారు. అవసరమైతే విడాకులకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా, భర్త వేధింపులతో ఓ మహిళ విడాకులు తీసుకుంది.
By May 03, 2023 at 10:43AM
By May 03, 2023 at 10:43AM
No comments