Donald Trump ట్రంప్‌కి భారీ షాక్.. లైంగిక వేధింపుల కేసులో దోషిగా నిర్దారణ.. రూ.40 కోట్ల జరిమానా
Donald Trump వచ్చే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాజీ జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల కేసులో విచారణకు హాజరైన ఓ మహిళ.. తనను విమానంలో ట్రంప్ లైంగికంగా వేధించాడని ఆరోపించింది. కాలమిస్ట్ జీన్ కారోల్ కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జర్నలిస్ట్‌పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడి, ఆమె పరువు తీశారంటూ అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది.
By May 10, 2023 at 11:15AM
By May 10, 2023 at 11:15AM
No comments