Karnataka Elections: కర్ణాటకలో 73 శాతం ఓటింగ్.. ఏడు దశాబ్దాల్లో ఇదే అత్యధికం
Karnataka Elections కన్నడ నాట పోలింగ్ సమయం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలపై కర్ణాటక మాత్రమే కాదు యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూసింది. ఈ అంచనాలు వాస్తవ ఫలితాలను ఏమేరకు ప్రతిబింబిస్తాయో తెలియదు కానీ..రానున్న రెండు రోజుల పాటు గెలుపోటములపై చర్చకు చక్కని వేదికను కల్పించారు. ఈనెల 13న ఓట్లను లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. మెజార్టీ సర్వేలు కాంగ్రెస్‌కు విజయం తథ్యమని జోస్యం చెప్పాయి.
By May 11, 2023 at 07:58AM
By May 11, 2023 at 07:58AM
No comments