Arjun Rampal: బాలకృష్ణకు విలన్‌గా అర్జున్ రాంపాల్.. థాంక్యూ బాలయ్య బాబు!
బాలీవుడు నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. నందమూరి బాలకృష్ణతో (Balakrishna) ఆయన ఢీకొడుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక వీడియోను విడుదల చేసింది.
By May 10, 2023 at 12:06PM
By May 10, 2023 at 12:06PM
No comments