గోవా ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
Goa Airport: శనివారం గోవా ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడగా.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అలాగే ఫేక్ పాస్‌పోర్టులతో విదేశాలకు వెళుతున్న ముగ్గురు ప్రయాణికులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
By May 06, 2023 at 09:31AM
By May 06, 2023 at 09:31AM
No comments