Adipurush: గ్లోబల్ ఈవెంట్‌గా మారిన ‘ఆదిపురుష్’ ట్రైలర్ లాంచ్.. ఏకంగా 70 దేశాల్లో..!
ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ (Adipurush) ట్రైలర్ ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. టీజర్‌తో వచ్చిన విమర్శలను ట్రైలర్‌తో తిప్పికొట్టాలని చూస్తోంది.
By May 06, 2023 at 11:03AM
By May 06, 2023 at 11:03AM
No comments