Breaking News

Ram Charan: క్రికెట్ జట్టు కొనుగోలు చేస్తున్న రామ్ చరణ్.. ఐపీఎల్‌లో కాదు!


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేయబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ మేరకు APL ఫ్రాంచైజ్ ఒకటి రామ్ చరణ్‌తో చర్చలు జరుపుతోంది.

By May 06, 2023 at 09:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-likely-to-buy-cricket-team-vizag-warriors-in-apl/articleshow/100026982.cms

No comments