కారులో వెంబడించి దొంగలను పట్టుకున్న బీజేేపీ ఎంపీ.. సినిమా లెవల్‌లో ఛేజింగ్
Sushil Kumar Singh: సినిమా సీన్ తరహాలో ఓ ఎంపీ కారులో వెంబడించి బంగారం ఎత్తుకెళ్తున్న చైన్ స్నాచర్లను పట్టుకున్నారు. బీహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్.. మహిళ మెడలోని బంగారాన్ని తీసుకెళ్తున్న దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
By May 06, 2023 at 10:58AM
By May 06, 2023 at 10:58AM
No comments