Balakrishna: ఘంటసాల పాటను అవలీలగా పాడేసిన బాలకృష్ణ.. ఖతార్‌లో ఊగిపోయిన ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరోసారి పాట పాడారు. ‘శివశంకరి’ అంటూ బాలయ్య ఆలపించిన పాట అభిమానులను ఉర్రూతలూగించింది. దీనికి ఖతార్ దేశం వేదికైంది. అక్కడ జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న బాలయ్య.. ‘జగదేకవీరుని కథ’ సినిమాలో ‘శివశంకరి’ పాటను ఆలపించారు.
By May 06, 2023 at 12:25PM
By May 06, 2023 at 12:25PM
No comments