మార్చురీలో ఉద్యోగం.. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు అవయవాలను అమ్మేసిన మహిళ
మార్చురీలో పనిచేసే ఓ మహిళ.. అక్కడ లోపాలను అనుకూలంగా మార్చుకుంది. మానవ అవయవాలను అమ్మకానికి పెట్టే దురాలోచనతో ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అతడితో కలిసి మార్చురీలో భద్రపరిచిన మృతుల అవయవాలను ఆన్‌లైన్ అమ్మేసి సొమ్ము చేసుకుంది. గుండె, మెదడు, జననేంద్రియాలు, కళ్లు సహా వివిధ అవయవాలను మొత్తం 20 బాక్సులను విక్రయించినట్లు పోలీసులు ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. గతేడాది ఆమె నిర్వాకం బయటపడగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
By May 02, 2023 at 09:25AM
By May 02, 2023 at 09:25AM
No comments