Karnataka కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం.. దండోరా వేయించిన రైతు!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపుపై జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు గంపెడాశలు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే దేశ రాజకీయాల్లో పునరుజ్జీవం పొందేందుకు ఆక్సిజన్‌లా ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక, బీజేపీ మళ్లీ అధికారం దక్కించుకుంటే దక్షిణాదిన మరింత విస్తరించుకుని తెలంగాణలో పాగా వేసేందుకు దోహదపడుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపుపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఎవరు ధీమాలో వారు ఉన్నారు.
By May 13, 2023 at 07:30AM
By May 13, 2023 at 07:30AM
No comments