కర్ణాటక పోలింగ్.. క్యూలో నిల్చొని ఓటేసిన సినీ, వ్యాపార ప్రముఖులు


Karnataka Polling: కర్ణాటక ఎన్నికల పోలింగ్‌లో సాాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపారు. సాధారణ ప్రజల్లా క్యూలైన్‌లో నిల్చొని ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

By May 10, 2023 at 09:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/film-and-political-celebrities-who-voted-in-karnataka-elections/articleshow/100119535.cms

No comments