Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆదిపురుష్ ప్రీమియర్ షో క్యాన్సిల్!
ప్రభాస్-కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్న ఈ సినిమా ప్రీమియర్ షో ఒకటి క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
By May 17, 2023 at 08:28AM
By May 17, 2023 at 08:28AM
No comments