Gujarat High Court: సుప్రీంకోర్టు స్టే.. 40 జడ్జిల పదోన్నతులపై గుజరాత్ హైకోర్టు కీలక నిర్ణయం
Gujarat High Court మెరిట్ కమ్ సీనియారిటీ, పరీక్షలో పాస్ అర్హతల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలన్న నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీశ్ హస్ముఖ్ భాయ్ వర్మ తో పాటు గుజరాత్‌కు చెందిన మరో 67 మంది కింది స్థాయి జ్యుడీషియల్ అధికారుల ప్రమోషన్ పై సుప్రీంకోర్టు గత వారం స్టే విధించిన విషయం తెలిసిందే.
By May 17, 2023 at 08:57AM
By May 17, 2023 at 08:57AM
No comments