బంగారు గనిలో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది సజీవదహనం
బంగారు గనుల్లో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదానికి దారితీసింది. లాటిన్ అమెరికాలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే పెరూలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మారమూల ప్రాంతం దక్షిణ పెరులో జరిగిన ఈ ప్రమాదం ఆ దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన వాటిలో ఒకటి. ప్రమాదం గురించి తెలిసిన వెంటే తమవారి ఆచూకీ కోసం పెద్ద సంఖ్యలో బాధితులు అక్కడకు చేరుకున్నారు.
By May 08, 2023 at 10:00AM
By May 08, 2023 at 10:00AM
No comments