Kerala Boat Tragedy: ఏడుగురు చిన్నారుల సహా 22కి చేరిన మృతులు
Kerala Boat Tragedy కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. తనూర్ పట్టణ తువల్‌తీరం బీచ్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న హౌస్‌బోట్ బోల్తాపడి మునిగిపోయింది. ఈ ఘటనలో చాలా మంది మృతిచెందారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో వీరంతా విహారయాత్రకు వచ్చి ప్రమాదంలో పడ్డారు. కేరళ క్రీడల మంత్రి వి.అబ్దు రహిమాన్, పర్యాటకశాఖ మంత్రి పి.ఎ.మహమ్మద్ రియాజ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
By May 08, 2023 at 09:05AM
By May 08, 2023 at 09:05AM
No comments