Virupaksha: తమిళ్‌లో రిలీజ్ అవుతున్న విరూపాక్ష.. భారీగానే థియేటర్లు!
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది విరూపాక్ష సినిమా. అయితే ఈ సినిమాను తాజాగా ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ముందుగా తమిళ్‌లో విరూపాక్ష రిలీజ్ కానుంది.
By April 29, 2023 at 08:06AM
By April 29, 2023 at 08:06AM
No comments