Cheating: వీల్-ఛైర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌ను అంటూ సీఎంనే బురిడీ కొట్టించాడు.. దివ్యాంగుడి తెలివికి షాకైన పోలీసులు
గత ఆరేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నానని, తన నాయకత్వంలో భారత్ జట్టు ఆసియా కప్, ప్రపంచ కప్‌లు గెలుచుకుందని ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధిలను బురిడీ కొట్టించాడు. పలువురు నుంచి డబ్బులు దండుకున్న దివ్యాంగుడి భాగోతం బయటపడింది. భారత వీల్‌ఛైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అని చెప్పుకొంటూ మోసాలకు పాల్పడుతున్న అతడిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. అతడి మోసాలకు అధికారులు, పోలీసులు విస్తుపోతున్నారు.
By April 29, 2023 at 08:50AM
By April 29, 2023 at 08:50AM
No comments