Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ అప్‌డేట్.. అప్పుడే ఎడిటింగ్ వర్క్ మొదలెట్టిన టీమ్!
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. తాజాగా మరొక అప్‌డేట్ రిలీజ్ చేశారు మేకర్స్.
By April 26, 2023 at 03:03PM
By April 26, 2023 at 03:03PM
No comments