Dimple Hayathi: శుభ్రంగానే ఉన్నాను కదా, వల్గర్ ఏంటి.. సురేష్ కొండేటి గాలి తీసేసిన డింపుల్
సినిమా జర్నలిస్ట్ సురేష్ కొండేటి గాలి తీసేశారు ‘రామబాణం’ (Rama Banam) హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi). సినిమాలో ఆ పాత్ర ‘వల్గర్’గా కనిపిస్తుందంటూ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకు ఆమె కాస్త ఇబ్బంది పడినా.. తడుముకోకుండా సరైన సమాధానం ఇచ్చారు.
By April 26, 2023 at 01:55PM
By April 26, 2023 at 01:55PM
No comments