Allari Naresh: 4 రోజుల్లో 500 సిగరెట్స్ తాగాను.. ఆరోగ్యం పాడైంది: అల్లరి నరేష్
Allari Naresh: అల్లరి నరేష్, విజయ్ కనక మేడల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఉగ్రం. ఏప్రిల్ 28న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా నరేష్ ఏకంగా నాలుగు రోజుల్లో 500 సిగరెట్స్ తాగినట్లు చెప్పారు.
By April 27, 2023 at 08:05AM
By April 27, 2023 at 08:05AM
No comments