TDP And YSRCP: సవాళ్లు ప్రతి సవాళ్లతో అమరావతిలో టెన్షన్ టెన్షన్.. 144 సెక్షన్ అమలు
అమరావతి ప్రాంతంలో అక్రమ మైనింగ్ నిలిపివేయించామని.. సంబంధిత సంస్థలకు నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నా తవ్వకాలు మాత్రం ఆగడం లేదని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. తవ్వకాలపై నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటోంది. అయితే, వీటిని అధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.ఇసుక అక్రమ తవ్వకాలు, అభివృద్ధి విషయంలో చర్చకు సిద్దమేనని, ఇందుకు అమరలింగేశ్వర ఆలయానికి రావాలని సవాల్ విసిరారు అధికార పార్టీ ఎమ్మెల్యే. దీనికి ప్రతిపక్షం సై అనడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది.
By April 09, 2023 at 10:56AM
By April 09, 2023 at 10:56AM
Post Comment
No comments