దేశంలో కరోనా కలవరం.. ఆ మూడు రాష్ట్రాల్లో మరోసారి అమల్లోకి ఆంక్షలు
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 6 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడంతో మరోసారి కరోనాపై ఆందోళన పెరుగుతోంది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించి వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ కోవిడ్ ఆంక్షలను అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రజలు ముందుజాగ్రత్తలు పాటించాలని అనేక రాష్ట్రాలు సూచనలు చేస్తున్నాయి. మాస్క్ నిబంధన అమలు చేస్తున్నాయి.
By April 09, 2023 at 09:57AM
By April 09, 2023 at 09:57AM
No comments