Shakuntalam: అల్లు అర్హ సినీ ఎంట్రీపై అల్లు అర్జున్ ఓపెన్ కామెంట్స్.. మరచిపోలేనంటూ ట్వీట్
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమార్తె అర్హ నటించిన తొలి చిత్రం శాకుంతలం. ఇందులో అర్హ చిన్ననాటి భరతుడిగా కనిపించింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
By April 14, 2023 at 11:56AM
By April 14, 2023 at 11:56AM
No comments