Breaking News

పరువు నష్టం కేసు: మరీ ఇంత పెద్ద శిక్షా? సెషన్స్ కోర్టులో రాహుల్ వాదన


2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలారులో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం గురించి ప్రస్తావించారు. ఈ సమయంలో మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్‌ కోర్టులో వాదనలు వినిపించారు.

By April 14, 2023 at 10:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-rahul-gandhi-lawyer-says-judge-was-misled-and-harsh-called-me-dheeth-in-defamation-case/articleshow/99481971.cms

No comments