Kantara: ‘కాంతార’ నిర్మాతలకు కేరళ హైకోర్టు షాక్
Kantara: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం కాంతార. ఈ చిత్రంలో వరాహ రూపం సాంగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు మేకర్స్‌కి షాక్ ఇచ్చింది.
By April 15, 2023 at 08:24AM
By April 15, 2023 at 08:24AM
No comments