Samantha: మళ్లీ హాస్పిటల్‌లో సమంత.. ధైర్యంగా ఉండాలంటూ సపోర్ట్ చేస్తోన్న ఫ్యాన్స్
Samantha: స్టార్ హీరోయిన్ సమంత హైపర్ బారిక్ థెరపీని తీసుకుంటున్నట్లు. పలు వ్యాధులకు ఈ థెరపి చక్కగా పని చేస్తుందని ఆమె తెలియజేస్తూ ఆమె ఫొటోను కూడా షేర్ చేసింది. శరీరంలో డ్యామేజింగ్ టిష్యూలు ఈ థెరపి కారణంగా బాగుపడతాయంటూ సమంత పేర్కొంది.
By April 27, 2023 at 11:24AM
By April 27, 2023 at 11:24AM
No comments