Agent Twitter Review: యాక్షన్ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్ కేక.. అఖిల్ ఒన్ మ్యాన్ షో!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఏజెంట్' సినిమా ఈరోజు విడుదలవుతుంది. అయితే ఇప్పటికీ షో చూస్తున్నవాళ్లు, యూఎస్‌లో ప్రీమియర్ షోస్ చూసినవాళ్లు తమ రివ్యూలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
By April 28, 2023 at 07:33AM
By April 28, 2023 at 07:33AM
No comments