Salaar: ‘సలార్’ లెక్కే వేరు.. ఓవర్ సీస్‌లో తిక్క చూపించనున్న ప్రభాస్
Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న సలార్ సినిమా ఓవర్‌సీస్ రైట్స్ విషయంలో మేకర్స్ భారీ మొత్తాన్ని కోట్ చేశారు. అయినా కూడా ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేయటానికి చర్చలు జరుగుతున్నాయని టాక్.
By April 03, 2023 at 07:55AM
By April 03, 2023 at 07:55AM
No comments