Breaking News

Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ క‌న్నుమూత‌


Costumes Krishna: సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ చెన్నైలోని త‌న నివాసంలో అనారోగ్య కార‌ణాల‌తో క‌న్నుమూశారు. ఆయ‌న మృతిపై చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. ఈయ‌న అస‌లు పేరు మాదాసు కృష్ణ‌.

By April 02, 2023 at 09:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-producer-costumes-krishna-passed-away/articleshow/99182515.cms

No comments