Romancham: 'రోమాంచమ్' సినిమాలో నిజమెంత? ఆ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉందా?
కొన్ని సినిమాల్లో నిజంగానే కథ చాలా బాగుంటుంది. కానీ కొన్నిసార్లు నిజమైన కథలనే సినిమాలుగా తీస్తుంటారు. అలాంటి సినిమానే 'రోమాంచమ్'. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిన్న చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. మరి ఈ సినిమా గురించి ఒకసారి తెలుసుకుందాం.
By April 17, 2023 at 10:43AM
By April 17, 2023 at 10:43AM
No comments