Adipurush: ఆదిపురుష్ సినిమాలో ఆ ఫైట్ మెయిన్ హైలెట్.. ఎవరి మధ్య అంటే?
ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమాపై ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ఓ సీన్ కోసం అత్యధికంగా ఖర్చు పెట్టారట. అందుకే ఈ సీన్ సినిమా మొత్తానికి హైలెట్‌గా ఉంటుందని టాక్.
By April 18, 2023 at 07:21AM
By April 18, 2023 at 07:21AM
No comments