Mano: సింగర్ మనోకు గౌరవ డాక్టరేట్.. 15 భాషల్లో 25వేల పాటలు పూర్తి!
సింగర్‌గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అందరినీ అలరించిన మనోకు అరుదైన గౌరవం దక్కింది. రిచ్‌మండ్ గాబ్రియేల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
By April 17, 2023 at 08:30AM
By April 17, 2023 at 08:30AM
No comments